¡Sorpréndeme!

Virat Kohli on Deprression : విశ్రాంతి తీసుకుని ఎన్నో నేర్చుకున్నా..ఇక సిద్ధం...! | ABP Desam

2022-08-27 5 Dailymotion

లైఫ్ లో డిప్రెషన్ ఎంత పనిచేస్తుందో విరాట్ కొహ్లీ మాటలు వింటే అర్థం అవుతోంది. బ్యాట్ పట్టి అతను చితక్కొట్టని బౌలర్ లేడు. పరుగుల యంత్రంలా క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలన్నింటిని గజ గజ వణికించిన భీకర బ్యాట్మన్ విరాట్ కొహ్లీ...నెలరోజుల పాటు క్రికెట్ బ్యాటే పట్ట లేదంట. ఇదంతా ఓ క్రికెట్ ఇంటర్య్యూలో స్వయంగా తనే చెప్పాడు విరాట్.